Surprise Me!

Hyderabad: కామారెడ్డిలో కురిసిన వర్షం హైదరాబాద్‎లో కురిస్తే..! | Oneindia Telugu

2025-08-28 27 Dailymotion

Argonda in Kamareddy district recorded the highest rainfall of 41.83 cm, creating a record. After that, Akkapur in Nirmal district recorded 32 cm of rainfall. IDOC (Kamareddy) in Kamareddy received 28.65 cm of rain. However, the Meteorological Department said that if the rain that fell in Kamareddy had fallen in Hyderabad, the situation would have been worse. It is expected that Hyderabad may also face a similar situation in the future.
కామారెడ్డి జిల్లాలోని అర్గొండ లో 41.83 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. ఆ తర్వాత నిర్మల్ జిల్లాలోని అక్కాపూర్ లో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి లోని IDOC (కామారెడ్డి) లో 28.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయితే కామారెడ్డిలో కురిసిన వర్షం హైదరాబాద్ లో కురిస్తే పరిస్థితి దారుణంగా ఉండేదని వాతావరణ శాఖ పేర్కొంది. భవిష్యత్ హైదరాబాద్ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉండొచ్చని అంచనా వేసింది.
#hyderabadnews
#kamareddyrains
#hyderabadrains